DON'T MISS USE THIS GROUP FOR PERSONAL PURPOSE

2011/10/21 King thomas <recruiter...@gmail.com>

> అంతిమ సమరం
>
> ఎన్నాళ్ళు , ఎన్నేళ్ళు
> ఇంకెన్నేళ్ళు
> ఈ సాహింపుల ఒప్పుకోళ్ళు
> సాహసానికి సంకెళ్ళు
> ఇంకెన్నాళ్ళు
> సమయమిదే సమరానికి
> సిద్ధమవ్వలిక యుద్ధానికి
> కులమతాలకు అతీతంగా
> తెలంగాణకు హితంగా
> కర్షకులు , కార్మికులు ,
> శ్రామికులు, ఉద్యోగులు
> హలాలు పొలాలు కలాలు వదిలి
> కరవరాలు చేతవట్టి కదం తోక్కండి
> పోరు పధం పట్టండి
> మనలోని ఆవేశం అగ్ని పువ్వులై పూయాలి
> మనలో ఆగ్రహం మహాగ్ని జ్వాలలై
> పోరాటం పోతిల్లలో పోరు యెదులయ్ ఉదఇంచాలి
> ఉరుములై
> ఉరు ఊరున ఉద్యమాన్ని వెలిగించండి
> పోడిసేటి పొద్ధై
> పల్లె పల్లె నా పోరుబాట పట్టండి
> గల్లి గల్లిన తెలంగాణ లొల్లి పెట్టండి
>
> పోరాడితే పోయవి ప్రాణాలే
> పొందగలిగితే మిగిలేవి పదిలమైన జీవితాలే
> అందుకోసమే అవిరామ పోరాటానికి సిద్ధంకండి
> మనకోసం పోరుచేయ రారేవ్వరు
> మనకోసం మనమే సాగించాలి ఈ పోరు
> పోరాటం లోన
> దేహం ముక్కలై నేల రాలిన
> ప్రాణం చుక్కలై నింగికేగిసిన
> ఉపిరి స్వేధమై జారిన
> నెత్తురు ఏరులై పారిన
> మడమ తిప్పని మహాయోధుల పోరాట స్పూర్తిగా
> దైన్యం , ధ్యశ్యం వదిలి
> ధైర్యం కూడగట్టుకొని
> దుర్బ్యేయ దుర్గాలను చేదిస్తూ
> తెలంగాణాను శోధిస్తూ
> ఎండే గొంతుకల సాక్షిగా
> మండే గుండెల సాక్షిగా
> మరిగే నెత్తురు సాక్షిగా
> కరం బిగించి స్వరం గర్జించి
> జై తెలంగానం నినదించి
> మనమంతా ఒక్కటై
> దిక్కులను బిక్కటించి
> అడ్డులన్నీ తొలిగించి
> అంతిమ సమరం
> సాధించేవరకు తెలంగానం
>
> జై తెలంగాణ జై జై తెలంగాణ
> తెలంగాణ కొరకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న విద్యర్త్యి వీరుల
> స్పూర్తిగా మనమంతా ఏకమై మన కోసం మన తెలంగాణ కోసం పోరాడుదాం తెలంగాణ
> తెచ్చుకుందాం
>
> --
> You received this message because you are subscribed to the Google
> Groups "US IT HOTLIST" group.
> To post to this group, send email to us-it-hotl...@googlegroups.com
> To unsubscribe from this group, send email to
> us-it-hotlist+unsubscr...@googlegroups.com
> For more options, visit this group at
> http://groups.google.co.in/group/us-it-hotlist?hl=en-GB




-- 

* <http://www.sureitinc.com/>*

-- 
You received this message because you are subscribed to the Google Groups 
"REQSRESUMES" group.
To post to this group, send email to reqsresumes@googlegroups.com.
To unsubscribe from this group, send email to 
reqsresumes+unsubscr...@googlegroups.com.
For more options, visit this group at 
http://groups.google.com/group/reqsresumes?hl=en.

Reply via email to