Hello Friends,

Those who are bloggers and those who love their native places or any village
that you like, please write about them.

Forward this information to your friends.

=============================================================================



Hello Friends,

If you want to include your village information telugu wikipedia,
please send

information to us either in english or telugu, we will upload it in
telugu wikipedia.

Check this mail.

**********

తెలుగు వికీ వ్యాసాల
సంఖ్య గురించి
జరుగుతున్న చర్చ ఈ
ఆలోచనకు నాంది.

* నిస్సందేహంగా
గ్రామాలకు
బాట్లద్వారా చేసిన
పేజీల వలన "మొలక"
పేజీలు
పెరిగి పోయాయి. కాని
మన లక్ష్యం - �'కోవూరి
గురించీ �'కో పేజీ
అయినా వికీలో
పొందు పరచాలని. --
అందుకోసం ఈ బాట్ల
పేజీలు కేవలం పొలం
చుట్టూ
గట్లలాంటివి. లోపల
పంట కాదు. వికీలో
వీటిని వ్యాసాల
క్రింది పరిగణిస్తారు
గాని అది మన
ఉద్దేశ్యం కాదు. ఇది
తాత్కాలికమైన దశ
మాత్రమే.

* ఏమైనా సరే - ఇక ఈ
మళ్ళలో విత్తులు నాటే
ఏర్పాట్లు చేయాలి.
నడుం
కట్టండి. ఈ పనిని �'క
"ప్రాజెక్టు + ప్రచారం"
గా నిర్వహించాలి.

* "మీ వూరిగురించి
వికిపీడియాలో
వ్రాయండి" అన్న
నినాదంతో �'క
ప్రచారాన్ని
మొదలుపెడదాము.
లక్ష్యంగా కాలేజీలను,
మండలి ఆఫీసులను,
కంప్యూటర్ కోర్సు
సెంటరులను, జర్నలిజమ్
సంఘాలను, స్కూళ్ళను
ఎంచుకొందాము.

* ఈ ప్రాజెక్టు కోసం
�'క తాత్కాలిక e-mail
సృష్టిద్దాము. ఆ
మెయిల్
చిరునామాకు ఆంగ్లంలో
కూడా సమాచారాన్ని,
ఫొటోలను పంపించే
వీలు
కలుగజేద్దాము. దానిని
అనువదించే పని తరువాత
ఆలోచిద్దాము. (నా
అభిప్రాయం -
వికీలో తెలుగులో
వ్రాయడం కంటే -
ఆంగ్లంలో మెయిల్
పంపడానికి ప్రజలు
త్వరగా
ఉత్సాహం చూపుతారని)

* వికీలో మీవూరు
గురించి వ్రాయండి -
ఎందుకు, ఏమిటి, ఎలా -
అన్న విషయాలపై
�'క వ్యాసాన్ని త్వరలో
వికీలోనే మొదలు
పెడదాము. దానిని అందరూ
ప్రచారం
నిమిత్తం
వాడుకోవచ్చును.

మీ అభిప్రాయాలను,
సూచనలను తెలియజేయండి.
ఉగాది తరువాత ఈ
ప్రాజెక్టు మొదలు
పెడదాము.

kajasudhakarababu

*****

Regards,

Sateesh Kumar TVS

0082-19-781-8012




--
Thank you.

with regards,
PRASANTHI.
----
When you want something, the whole universe conspires in helping you to
achieve it.

Reply via email to