నమస్కారం,
               తెలుగు వికీ సభ్యులందరికీ నమస్కారం !!! ముందుగా తెలుగు నూతన
సంవత్సర శుభాకాంక్షలు.

ఈ తెలుగు నూతన  సంవత్సర శుభదినాన మన తెలుగు భాష ప్రేమికులు  మరియు తెలుగు వికీ
సభ్యులు అందరు కలిసి నూతన సంవత్సర సంబరాలు మరియు తెలుగు భాష & తెలుగు వికీ
అభివృద్దికి సంబంధించి చర్చలు జరిపితే మన తెలుగు వికీ & భాష రెండింటికీ
తోడ్పాటు అందించినవారము అవుతాము

సమయం & వేదిక : సభ్యులందరితో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది.

ఈ సమావేశంలో పాల్గొనేందుకు  ఆసక్తి కల వారు అందరూ, మీ అభిప్రాయాల్ని
తెలియజెయగలరు.
-by
Ranjith Raj . Vasam
 ( 9533 589 259 /gm...@ranjithraj.com )

[image: Facebook] <https://www.facebook.com/ranjithraj.vasam> [image:
Twitter] <https://www.twitter.com/ranjithrajvasam> [image:
LinkedIn]<http://in.linkedin.com/in/ranjithrajvasam>
 [image: about.me] <http://about.me/ranjithraj.vasam> [image:
goodreads]<http://www.goodreads.com/ranjithraj>
 [image: Google Plus]
<https://plus.google.com/u/0/114999509940718317272/> [image:
pinterest] <http://pinterest.com/ranjithrajvasam/> [image:
StumbleUpon]<http://www.stumbleupon.com/stumbler/ranjithrajvasam/>
_______________________________________________
Wikimediaindia-l mailing list
Wikimediaindia-l@lists.wikimedia.org
To unsubscribe from the list / change mailing preferences visit 
https://lists.wikimedia.org/mailman/listinfo/wikimediaindia-l

Reply via email to