నమస్కారం,
        తెలుగు వికీ మరియు నూతన తెలుగు సంవత్సర వేడుకలలో
పాలుపంచుకోవాలని ఆసక్తి కనబరిచినందుకు ధన్యవాదాలు

ఈ రోజుకి సంబంధించి, సభ్యులతో చర్చించి వేదిక మరియు సమయం నిర్ణయించబడినవి .

వేదిక   : గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్. (మ్యాప్ కోసం ఇక్కడ
చుడండి : https://goo.gl/maps/PnB0B )
సమయం : ఈ రోజు మ. 2 గం. నుండి 5 గం. వరకు.
తెలుగు వికీ మరియు తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం .
మరిన్ని వివరాలకు సంప్రతించండి : రంజిత్ రాజ్ వాసం (+91 9533 589 259 /
gm...@ranjithraj.com )

Hello,
      Thanks for showing your interest in Telugu new year celebrations
with telugu wiki.
Plan for today, as discussed with te wiki members, goes here...

Venu: Golden Threshold, Abids, Hyderabad.(Click here for map :
https://goo.gl/maps/PnB0B )
Timings : 2 pm to 5 pm., Today.
"Every one are welcome"

for more details, contact : Ranjith Raj Vasam (+91 9533 589 259 /
gm...@ranjithraj.com)
-by
Ranjith Raj . Vasam
(+91 9533 589 259/gm...@ranjithraj.com)

[image: Facebook] <https://www.facebook.com/ranjithraj.vasam> [image:
Twitter] <https://www.twitter.com/ranjithrajvasam> [image:
LinkedIn]<http://in.linkedin.com/in/ranjithrajvasam>
 [image: about.me] <http://about.me/ranjithraj.vasam> [image:
goodreads]<http://www.goodreads.com/ranjithraj>
 [image: Google Plus]
<https://plus.google.com/u/0/114999509940718317272/> [image:
pinterest] <http://pinterest.com/ranjithrajvasam/> [image:
StumbleUpon]<http://www.stumbleupon.com/stumbler/ranjithrajvasam/>


2014-03-29 12:56 GMT+05:30 Ranjith Raj Vasam <ranjithraj.va...@gmail.com>:

> నమస్కారం,
>        తెలుగు వికీ సభ్యులందరికీ నమస్కారం !!! ముందుగా తెలుగు నూతన
> సంవత్సర శుభాకాంక్షలు.
>
> ఈ తెలుగు నూతన సంవత్సర శుభదినాన మన తెలుగు భాష ప్రేమికులు మరియు తెలుగు
> వికీ సభ్యులు అందరు కలిసి నూతన సంవత్సర సంబరాలు మరియు తెలుగు భాష & తెలుగు
> వికీ అభివృద్దికి సంబంధించి చర్చలు జరిపితే మన తెలుగు వికీ & భాష రెండింటికీ
> తోడ్పాటు అందించినవారము అవుతాము
>
> సమయం & వేదిక : సభ్యులందరితో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది.
>
> ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆసక్తి కల వారు అందరూ, మీ అభిప్రాయాల్ని
> తెలియజెయగలరు.
> -by
> Ranjith Raj . Vasam
> ( 9533 589 259 /gm...@ranjithraj.com )
>
> [image: Facebook] <https://www.facebook.com/ranjithraj.vasam> [image:
> Twitter] <https://www.twitter.com/ranjithrajvasam> [image: 
> LinkedIn]<http://in.linkedin.com/in/ranjithrajvasam>
> [image: about.me] <http://about.me/ranjithraj.vasam> [image: 
> goodreads]<http://www.goodreads.com/ranjithraj>
> [image: Google Plus] <https://plus.google.com/u/0/114999509940718317272/>
> [image: pinterest] <http://pinterest.com/ranjithrajvasam/> [image:
> StumbleUpon] <http://www.stumbleupon.com/stumbler/ranjithrajvasam/>
>
_______________________________________________
Wikimediaindia-l mailing list
Wikimediaindia-l@lists.wikimedia.org
To unsubscribe from the list / change mailing preferences visit 
https://lists.wikimedia.org/mailman/listinfo/wikimediaindia-l

Reply via email to