భారత వికీమీడియా సంఘం
http://lists.wikimedia.org/pipermail/wikimediaindia-l/2010-March/000461.html &; 
http://meta.wikimedia.org/wiki/Wikimedia_India/MoA - ఇది దయచేసి చూడగలరు, 
చర్చించగలరు. సమయము శనివారము వరకు మాత్రమే ఉన్నది కావున త్వరపడగలరు. మీ అందరి 
మద్దతు చాలా అవసరం, కావున దయయుంచి శనివారం సాయంత్రంలోగా ఇక్కడ 
(http://meta.wikimedia.org/wiki/Talk:Wikimedia_India/MoA) మీ మద్దతు తెలుపగలరు - 
మీ మద్దతు మాత్రమే కాదు, అభ్యంతరాలు, ఇతర వ్యాఖ్యలు కూడా తెలుపగలరు. ధన్యవాదాలు. 
--Gurubrahma



      Your Mail works best with the New Yahoo Optimized IE8. Get it NOW! 
http://downloads.yahoo.com/in/internetexplorer/

_______________________________________________
WikiTe-L mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l

Reply via email to