నమస్కారం

తెలుగు వికీపీడియా డిసెంబర్ 10, 2013న పది వసంతాలు పూర్తి చేసుకున్నదని
అందరికీ విదితమే. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగు వికీపీడియనులను ఒక
వేదిక మీదకు తెచ్చి సత్కరించాలనే సంకల్పంతో తెలుగు వికీపీడియా క్రియాశీల
సభ్యులు, వికీమీడియా భారతదేశ చాప్టర్, తెలుగు వికీపీడియా విశేష అభివృద్ధి
జట్టు మరియు సీఐఎస్-ఏ2కే సంయుక్తంగా దశాబ్ది వేడుకలను విజయవాడలో
నిర్వహించనున్నారు <https://te.wikipedia.org/wiki/WP:Tewiki10>.
ఈ వేడుకలు 2014 ఫిబ్రవరి 15 మరియు 16 తేదీలలో విజయవాడలోని కేబీయన్ కళాశాల
ప్రాంగణంలో జరుగనున్నాయి.
అందరికీ ఇదే మా ఆహ్వానం <https://te.wikipedia.org/wiki/WP:Tewiki10>.
మీ రాకను తెలియజేస్తూ, మీ ప్రయాణ వివరాలు, మీరుండే నిడివి తెలిపితే కార్యవర్గం
వారికి సహాయకంగా ఉంటుంది.
అందువలన
https://docs.google.com/forms/d/15IBuc1-mAT1D8xDuBAaU4g6NueTKW7709nhbQsMjyzg/viewformవద్ద
గల ఫారంను తప్పనిసరిగా నింపి అందించగలరు.

ఇట్లు
కార్యవర్గం, తెవికీ దశాబ్ది ఉత్సవాలు

*https://te.wikipedia.org/wiki/WP:Tewiki10
<https://te.wikipedia.org/wiki/WP:Tewiki10>రహ్మానుద్దీన్ షేక్*
నాని


[image: File:Wikimedia India logo.svg] <http://wiki.wikimedia.in/>
 reachout

ఒక విశ్వాన్ని ఊహించండి, ఎక్కడయితే ప్రతి మనిషి ఒక సంపూర్ణ విజ్ఞానభాండారాన్ని
అందరితో పంచుకోగలడో, ఆ విశ్వాన్ని ఊహించండి. *అటువంటి విశ్వాన్ని నెలకొల్పడమే
మా సంకల్పం.*
తెలుగు వికీపీడియా : http://te.wikipedia.org
A new address for ebooks : http://kinige.com
*తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com <http://techsetu.com/>*
_______________________________________________
WikiTe-L mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l

Reply via email to