Re: [Ubuntu-l10n-te] నాటిలస్ ఫైల్ నిర్వహకితో సమస్య

2012-05-21 Thread Praveen Illa
గోపాల్ గారు,

ఈ సమస్య ఎప్పటినుండో ఉన్నదే, కాకపోతే ఈ సమస్యకు పరిష్కారమేమీ కనుగొనలేదు కానీ
ప్రత్యామ్నాయ ఉపాయం ఒకటి ఉన్నది అదేమిటంటే ఒకటికంటే ఎక్కువ దస్త్రాలు లేక
సంచయాలను ఎంపికచేసి నకలించడమే. ఈ సమస్య కేవలం ఉబుంటూలో మాత్రమే కాక గ్నోమ్
ఆధారిత పంపకాలన్నిటిలోనూ ఉన్నది.

Cheers,
Praveen Illa.
___
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to : ubuntu-l10n-te@lists.launchpad.net
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help   : https://help.launchpad.net/ListHelp


Re: [Ubuntu-l10n-te] ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు

2013-04-21 Thread Praveen Illa
గోపాల్ గారు, కష్యప్ గారు మీ మద్ధతు తెలిపినందుకు ధన్యవాదములు.

అర్జున గారు మీ సూచన కూడా బాగుంది.

ధన్యవాదములు,
ప్రవీణ్.


2013/4/21 Arjuna Rao Chavala arjunar...@gmail.com

  ప్రవీణ్ గారు,
 ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు
 పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి
 హక్కులు వుండేటట్లు) చేద్దాము.


 ధన్యవాదాలు
 అర్జున

 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa mail2...@gmail.com ఇలా రాసారు :

 నమస్తే,

 ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను.

 అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు జట్టుకు మీరందించిన
 సేవలు విశేషమైనవి.
 ఉబుంటు అంతరవర్తిని తెలుగులోకి తీసుకురావడంలో మీ కృషి, సహాయ సహకారాలు
 మరువలేనివి.
 నాయకత్వ బాధ్యతలు నుండి తప్పుకుంటున్నా, ఇక ముందు కూడా మీ సేవలను జట్టుకు
 అందిస్తారని కోరుకుంటున్నాము.

 మిత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.

 ధన్యవాదములు,
 ప్రవీణ్.



 2013/4/17 Arjuna Rao Chavala arjunar...@gmail.com

 నమస్తే,

 గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి
 చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర
 సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను.

 ధన్యవాదాలు
 అర్జున
 --
 This message was sent from Launchpad by
 Arjuna Rao Chavala (https://launchpad.net/~arjunaraoc-gmail)
 to each member of the Telugu l10n Translation team using the Contact
 this
 team link on the Telugu l10n Translation team page
 (https://launchpad.net/~ubuntu-l10n-te).
 For more information see
 https://help.launchpad.net/YourAccount/ContactingPeople

 ___
 Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
 Post to : ubuntu-l10n-te@lists.launchpad.net
 Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
 More help   : https://help.launchpad.net/ListHelp






-- 
Cheers,
Praveen Illa.
___
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to : ubuntu-l10n-te@lists.launchpad.net
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help   : https://help.launchpad.net/ListHelp