గోపాల్ గారు, ఈ సమస్య ఎప్పటినుండో ఉన్నదే, కాకపోతే ఈ సమస్యకు పరిష్కారమేమీ కనుగొనలేదు కానీ ప్రత్యామ్నాయ ఉపాయం ఒకటి ఉన్నది అదేమిటంటే ఒకటికంటే ఎక్కువ దస్త్రాలు లేక సంచయాలను ఎంపికచేసి నకలించడమే. ఈ సమస్య కేవలం ఉబుంటూలో మాత్రమే కాక గ్నోమ్ ఆధారిత పంపకాలన్నిటిలోనూ ఉన్నది.
Cheers, Praveen Illa.
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : ubuntu-l10n-te@lists.launchpad.net Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp