Re: [Ubuntu-l10n-te] ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు

2013-04-21 Thread Praveen Illa
గోపాల్ గారు, కష్యప్ గారు మీ మద్ధతు తెలిపినందుకు ధన్యవాదములు. అర్జున గారు మీ సూచన కూడా బాగుంది. ధన్యవాదములు, ప్రవీణ్. 2013/4/21 Arjuna Rao Chavala arjunar...@gmail.com ప్రవీణ్ గారు, ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ

Re: [Ubuntu-l10n-te] ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు

2013-04-20 Thread Arjuna Rao Chavala
ప్రవీణ్ గారు, ఉబుంటు లో చాలా కృషి చేసిన మీరు, మీ ఆసక్తి తెలపటం సంతోషం. సభ్యుల స్పందనలు పరిగణనలోకి తీసుకొని, నాయకత్వ మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి హక్కులు వుండేటట్లు) చేద్దాము. ధన్యవాదాలు అర్జున 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa mail2...@gmail.com ఇలా రాసారు : నమస్తే,

[Ubuntu-l10n-te] ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు

2013-04-16 Thread Arjuna Rao Chavala
నమస్తే, గత మూడేళ్లుగా ఉబుంటు తెలుగుని మెరుగుపరచటానికి మీ అందరి సహాయంతో కృషి చేశాను. ఇతర పనులవలన నేను దీనికి నాయకత్వం వహించలేకున్నాను. అనుభవంగల ఇతర సభ్యులు ముందుకువస్తే దీని నాయకత్వ బాధ్యతలు అప్పగించదలచుకున్నాను. ధన్యవాదాలు అర్జున -- This message was sent from Launchpad by Arjuna Rao Chavala