Re: [Ubuntu-l10n-te] నాటిలస్ ఫైల్ నిర్వహకితో సమస్య

2012-05-21 Thread Praveen Illa
గోపాల్ గారు, ఈ సమస్య ఎప్పటినుండో ఉన్నదే, కాకపోతే ఈ సమస్యకు పరిష్కారమేమీ కనుగొనలేదు కానీ ప్రత్యామ్నాయ ఉపాయం ఒకటి ఉన్నది అదేమిటంటే ఒకటికంటే ఎక్కువ దస్త్రాలు లేక సంచయాలను ఎంపికచేసి నకలించడమే. ఈ సమస్య కేవలం ఉబుంటూలో మాత్రమే కాక గ్నోమ్ ఆధారిత పంపకాలన్నిటిలోనూ ఉన్నది. Cheers, Praveen Illa

Re: [Ubuntu-l10n-te] ఉబుంటు తెలుగు అనువాదం జట్టు నాయకత్వ మార్పు

2013-04-21 Thread Praveen Illa
మార్పులు (వీలుంటే ఒకరి కన్నా ఎక్కువమందికి హక్కులు వుండేటట్లు) చేద్దాము. ధన్యవాదాలు అర్జున 20 ఎప్రిల్ 2013 2:44 PM న, Praveen Illa mail2...@gmail.com ఇలా రాసారు : నమస్తే, ఉబుంటు తెలుగు జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టటానికి నేను సిద్ధముగా ఉన్నాను. అర్జున గారు, గత కొన్ని సంవత్సరాలుగా ఉబుంటు తెలుగు