నమస్కారం,
సముదాయ అనువాదం సెప్టెంబర్ లక్ష్యాలు ప్రతిపాదన
Ubuntu Software Center (Arun Mummidi(అరుణ్ ముమ్మిడి) ఇప్పటికే అనువాదము
మొదలెట్టారు)
Klavaro (టైపింగ్ అనువర్తనము)
విద్య సాఫ్ట్వేర్ Geometry GeoGebra KTechLab KHangman KAnagram KStars KStars
(కర్ణాటక విద్యాశాఖ వారి శిక్షణలో, కేరళ i...@school ప్రాజెక్టు లో
వాడబడుతున్నవి.)
మీ సలహాలు తెలపండి. పైవి  సరే అయితే, అనువాదము మెదలెట్టండి. (అనువర్తనము
నడుపుతున్నపుడు దాని Help లో  ఈ ఉపకరణాన్ని అనువదించండి అన్న మెనూపై నొక్కండి
ధన్యవాదాలు
అర్జున
_______________________________________________
Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te
Post to     : ubuntu-l10n-te@lists.launchpad.net
Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te
More help   : https://help.launchpad.net/ListHelp

Reply via email to