ప్రవీణ్, 2011/3/29 ప్రవీణ్ <mail2...@gmail.com>
> మిత్రులారా, > > ఉబుంటు కొత్త వెర్షన్ ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదలకు సిద్ధమవుతోంది. > ఉబుంటు 11.04 నాటీ నార్వల్ విడుదల వివరాలు > > 1. ఉబుంటు 11.04 Alpha 1 (December) > 2. ఉబుంటు 11.04 Alpha 2 (3 Feb 2011) > 3. ఉబుంటు 11.04 Alpha 3(3 Mar 2011) > 4. ఉబుంటు 11.04 Beta 1 (31 March 2011) > 5. ఉబుంటు 11.04 Beta 2(14 April 2011) > 6. ఉబుంటు 11.04 Final Version (28 April 2011) > > ప్రస్తుతం ఆల్ఫా 3 వెర్షన్ నడుస్తోంది.చివరి విడుదల(ఏప్రిల్ 28) కల్లా దాదాపు > అన్నిటినీ పూర్తిచేసి తెలుగు వారందరికీ ఉబుంటు లినక్స్ ను అందివ్వడానికే ఈ > ప్రయత్నం.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉబుంటు జట్టుని బలపరిచి మరింత అభివృద్ధి > పరుచుటకు కృషి చేయాలి. > రాబోవు ఉబుంటు వెర్షన్ను సాధ్యమైనంత వరకూ తెలుగులోకి స్థానికీకరించి, ఉన్న > వాటిని మెరుగుపరిచాలి.ప్రస్తుతం ఎల్లుండ అనగా మార్చి 31వ తేదీన బీటా వెర్షన్ 1 > విడుదత అవుతోంది.వీలైతే దీనిని పరీక్షించి చేయవలసిన మార్పులను సూచించగలరు. > > మీ కృషి అభివందనీయం. లినక్స్ /కంప్యూటర్ తెలుగులో వాడదామనేవారందరికి 11.04 చక్కని అవకాశంగా మారుతుందని అశిస్తాను. ధన్యవాదాలు అర్జున
_______________________________________________ Mailing list: https://launchpad.net/~ubuntu-l10n-te Post to : ubuntu-l10n-te@lists.launchpad.net Unsubscribe : https://launchpad.net/~ubuntu-l10n-te More help : https://help.launchpad.net/ListHelp