వికీపీడియా ఉపయోగశీలత చేపట్టు <http://usability.wikimedia.org/>లో భాగంగా
దిద్దుబాటు పనిముట్లపట్టీ లోని బొద్దు మరియు వాలు బొత్తాలను కూడా
స్థానికీకరించే ప్రయత్నం
జరుగుతూంది<http://blog.wikimedia.org/2010/02/16/give-us-a-b-give-us-an-i/>
.

తెలుగుకి సంబంధించి నేను బొత్తాలను/ప్రతీకాలను (buttons or icons, whatever)
తయారుచేసాను. ఇక్కడ చూడండి:
http://commons.wikimedia.org/wiki/Vector_edit_toolbar

వీటిపై మీ సలహాలు మరియు సూచనలు తెలియజేయండి. అవి బావున్నాయనుకుంటే, వాటిని
తెవికీలో ఎవరైనా అధికారి స్థాపించవచ్చు
(ఎలా<http://usability.wikimedia.org/wiki/Toolbar_customization#Example:_adding_localized_icons>).



ఇట్లు,
వీవెన్.

తా.క.: అన్నట్టు, తెవికీ సంబంధించిన చర్చలకు తెవికీ అధికారిక మెయిలింగు జాబితా
([email protected]) ని ఉపయోగించండి.


-- 
Read Telugu blogs @ koodali.org
_______________________________________________
WikiTe-L mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l

Reply via email to