ఆయ్యా, ఈ మెయిలులో మీరు వాడిన కొన్ని మాటలు చాలా కృతకంగా ఉన్నాయి.
భవదీయుడు, శర్మ. On 2/21/10, Veeven (వీవెన్) <[email protected]> wrote: > వికీపీడియా ఉపయోగశీలత చేపట్టు <http://usability.wikimedia.org/>లో భాగంగా > దిద్దుబాటు పనిముట్లపట్టీ లోని బొద్దు మరియు వాలు బొత్తాలను కూడా > స్థానికీకరించే ప్రయత్నం > జరుగుతూంది<http://blog.wikimedia.org/2010/02/16/give-us-a-b-give-us-an-i/> > . > > తెలుగుకి సంబంధించి నేను బొత్తాలను/ప్రతీకాలను (buttons or icons, whatever) > తయారుచేసాను. ఇక్కడ చూడండి: > http://commons.wikimedia.org/wiki/Vector_edit_toolbar > > వీటిపై మీ సలహాలు మరియు సూచనలు తెలియజేయండి. అవి బావున్నాయనుకుంటే, వాటిని > తెవికీలో ఎవరైనా అధికారి స్థాపించవచ్చు > (ఎలా<http://usability.wikimedia.org/wiki/Toolbar_customization#Example:_adding_localized_icons>). > > > > ఇట్లు, > వీవెన్. > > తా.క.: అన్నట్టు, తెవికీ సంబంధించిన చర్చలకు తెవికీ అధికారిక మెయిలింగు జాబితా > ([email protected]) ని ఉపయోగించండి. > > > -- > Read Telugu blogs @ koodali.org > > -- > "తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది. > ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, [email protected] కు మెయిలు పంపండి. > ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, [email protected] కు > మెయిలు పంపండి. > మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును > http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి _______________________________________________ WikiTe-L mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
