డిసెంబర్ 2009 మరియు ఏప్రిల్ 2013 పేజీ అభ్యర్ధనలలో అధిక గణాంకాలు పొందిన 1000 పేజీలను విషయ విభాగాలుగా విశ్లేషించితే భాష మరియు సంస్కృతి మరియు భారతదేశం మరియు ప్రపంచం, విజ్ఞానం మరియు సాంకేతిక పై స్థాయిలో వున్నాయి. మరిన్ని వివరాలు<http://teluginux.blogspot.in/2013/12/blog-post.html>.
మీ స్పందన ఈ మెయిల్ కు స్పందనగా లేక బ్లాగ్ లో వ్యాఖ్యగా తెలియచేయండి అర్జున తెలుగు వికీపీడియా సభ్యుడు మరియు స్వచ్ఛంద అధికారి _______________________________________________ WikiTe-L mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
