నమస్తే,

ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

తెలుగు 
వెలుగు<https://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81>,
జనవరి 2014 సంచిక, 46-49 పేజీలలో *అందరి విజ్ఞానం అందరికీ* శీర్షికతో
వికీపీడియా ప్రస్థానం మరియు అభివృద్ధికి చేయవలసిన విషయాలపై నేను రాసిన వ్యాసం,
ఉగాది మహోత్సవాల ఛాయాచిత్రంతో ప్రచురించబడిందని తెలుపుటకు సంతసించుచున్నాను. ఈ
ప్రతి ప్రస్తుతం బజారు లో అమ్మబడుతున్నది. నెలరోజులలో నెట్ లో చేర్చబడవచ్చు.
దీనిని చదివి స్పందనలు తెలియచేయవలసింది.

భవదీయుడు

అర్జున
_______________________________________________
WikiTe-L mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l

Reply via email to