వందే మాతరం అర్జున గారికి మీకూ మీ కటుంబానికీ ఈ 79 సంవత్సరాల వృద్ధుడు మామిడెన్న వెంకట రంగశాయి ఆశీస్సులు మరియు 2014 నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలు.
ప్రస్తుత ఒడిశాలోని బరంపురలొ 1934 లో జన్మించి ( అప్పుడు బరంపురం అవిభక్త మద్రాసు రాష్ట్రం లో ఉండేది ) 60 సంవత్సరాలు ఒడిశాలోనే గడిపి ప్రస్తుతం విశాఖపట్నం లో నివసిస్తున్న నాకు తెలుగు మీద మమకారమే కానీ బాగా రాయగలననే విశ్వాసం లేదు. అందువల్లనూ అంటే కాకా కంప్యూటరు అవగాహన కూడా అట్టే లేదు. అందువల్ల నా తప్పులను క్షమించండి. నేను తెలుగు వెలుగు జనవరి సంచిక ఇంకా తెచ్చుకో ళెదు. అందులో వికీ పీడియా మీద మీరు రాసిన వ్యాసం ప్రచురించపడ్డాదదని తెలిపినందుకు సంతోషం . మీరూ ఇతరులూ తెలుగు ఉన్నతికి ఇంకా కృషి చేస్తారని ఆశిస్తున్నాను భవదీయుడు మా. వెం. రంగశాయి విశాఖపట్నం 04-01-2014 2014/1/2 Arjuna Rao Chavala <[email protected]> > నమస్తే, > > > ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! > > తెలుగు > వెలుగు<https://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81>, > జనవరి 2014 సంచిక, 46-49 పేజీలలో *అందరి విజ్ఞానం అందరికీ* శీర్షికతో > వికీపీడియా ప్రస్థానం మరియు అభివృద్ధికి చేయవలసిన విషయాలపై నేను రాసిన వ్యాసం, > ఉగాది మహోత్సవాల ఛాయాచిత్రంతో ప్రచురించబడిందని తెలుపుటకు సంతసించుచున్నాను. ఈ > ప్రతి ప్రస్తుతం బజారు లో అమ్మబడుతున్నది. నెలరోజులలో నెట్ లో చేర్చబడవచ్చు. > దీనిని చదివి స్పందనలు తెలియచేయవలసింది. > > భవదీయుడు > > అర్జున > > -- > -- > "తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది. > ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, [email protected] కు మెయిలు పంపండి. > ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, [email protected] కు > మెయిలు పంపండి. > మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును > http://groups.google.com/group/teluguwiki?hl=te వద్ద చూడండి > --- > You received this message because you are subscribed to the Google Groups > "తెలుగువికీ" group. > To unsubscribe from this group and stop receiving emails from it, send an > email to [email protected]. > For more options, visit https://groups.google.com/groups/opt_out. > -- V RANGASAI MAMIDENNA (VISAKHAPATNAM) [email protected] Phone: 0891-2792744 & +91 94902 35171 _______________________________________________ WikiTe-L mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
