24 ఫిబ్రవరి 2012 3:19 సా న, Budugu Oy <[email protected]> ఇలా రాసారు :
> ఇది నిజంగా సులభంగా ఉంది. వికీ పనులు కాస్త వేగంగా చేయొచ్చు. థాంక్స్ వీవెన్. > పరీక్షించి చూసినందుకు నెనర్లు. మరో వారంలో ఈ పరికరం అన్ని తెలుగు మీడియావికీ ప్రాజెక్టులలోనూ స్థాపించబడుతుంది. ఈ పరికరంపై మీ సూచనలను, సలహాలను లేదా కనుగొన్న దోషాలను ఈ తెవికీ రచ్చబండ పేజీలో తెలియజేయవచ్చు: http://ur1.ca/8gd97 ఇట్లు, వీవెన్. _______________________________________________ WikiTe-L mailing list [email protected] https://lists.wikimedia.org/mailman/listinfo/wikite-l
